చంద్ర‌బాబు నివాసానికి నోటీసులు ఇవ్వ‌టం పై టీడీపీ ఫైర్ || TDP Leaders Serious On Notices To CBN House

2019-06-28 209

TDP leaders serious on CM jagan on decision of issuing notices to Chandra babu house on Krishna river branch. TDP leaders saying at the tenure of YSR permission given for these constructions. Now Jagan collapsing with political intention.
#appolitics
#tdp
#ycp
#chandrababu
#notices
#yanamala
#ysr


కృష్ణా క‌ర‌క‌ట్ట మీద అక్ర‌మంగా నిర్మించార‌నే కార‌ణంతో చంద్ర‌బాబు నివాసానికి నోటీసులు ఇవ్వ‌టం పైన టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. వైయ‌స్సార్ ముఖ్య‌మంత్రిగా అనుమ‌తిస్తే న‌ర్మించిన కట్ట‌డాల‌ను ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ కూల్చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఇది టీడీపీ అధినేత పైన క‌క్ష్య సాధింపు చ‌ర్య‌గా అభివ‌ర్ణిస్తున్నారు. తండ్రి పేరుతో పార్టీ న‌డుపుతున్న కుమారుడు జ‌గ‌న్ ఈ నిర్మాణాల‌కు బాధ్య‌త వ‌హించాల‌నే వాద‌న తెర మీద‌కు తెచ్చారు. అస‌లు కోర్టులో ఉన్న వ్య‌వ‌హారంలో నోటీసులు ఎలా ఇస్తార‌ని టీడీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

Videos similaires